ఆరోగ్యం

Kidney Stones : కిడ్నీ స్టీన్లు ఉన్నాయా.. ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidney Stones &colon; ఈరోజులలో వయసుతో సంబంధం లేకుండా&comma; చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు&period; కిడ్నీ సమస్యలతో కూడా&comma; చాలామంది సతమతమవుతున్నారు&period; అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా&comma; ఆరోగ్యంగా ఉండాలంటే&comma; కచ్చితంగా సరైన జీవన విధానాన్ని పాటించాలి&period; మంచి ఆహారాన్ని తీసుకోవాలి&period; కిడ్నీ స్టోన్స్ తో కూడా చాలామంది బాధపడుతున్నారు&period; కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు&comma; కచ్చితంగా ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి&period; కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళలో&comma; నొప్పి విపరీతంగా ఉంటుంది&period; నొప్పి నుండి ఉపశమనం లభించడానికి&comma; వీటిని కచ్చితంగా పాటించడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు&comma; నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే&comma; పలు చిట్కాలు అని పాటిస్తే&comma; నొప్పి నుండి ఉపశమనం కచ్చితంగా కలుగుతుంది&period; ఎక్కువ నీళ్లు తీసుకోవడం చాలా అవసరం&period; నీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి&period; నీళ్లతో పాటుగా&comma; ఇతర ఫ్లూయిడ్స్ ని కూడా ఎక్కువగా తీసుకోండి&period; రోజుకి 2 1&sol;2 లీటర్ల వరకు నీళ్లు తాగండి&period; అంటే&comma; పది కప్పుల వరకు రోజు నీళ్లు తీసుకుంటే&comma; నొప్పి నుండి ఈజీగా బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45046" aria-describedby&equals;"caption-attachment-45046" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45046 size-full" title&equals;"Kidney Stones &colon; కిడ్నీ స్టీన్లు ఉన్నాయా&period;&period; ఈ 5 చిట్కాల‌ను పాటించండి&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;kidneys-stones&period;jpg" alt&equals;"5 tips to follow if you have Kidney Stones " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45046" class&equals;"wp-caption-text">Kidney Stones<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం&comma; అధిక ఆక్సిలేట్ కంటెంట్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే&comma; నొప్పి నుండి ఈజీగా బయటపడొచ్చు&period; చాక్లెట్స్&comma; నట్స్&comma; బీట్స్&comma; పాలకూర వంటి వాటిని తీసుకుంటే&comma; రిలీఫ్ గా ఉంటుంది&period; కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు&comma; క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా మంచిది&period; క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎముకలు&comma; కండరాలు బలంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; అధిక మోతదులో ప్రోటీన్ తీసుకోవడం వలన&comma; క్యాల్షియం బాగా బయటకి వచ్చేస్తుంది&period; దీంతో&comma; కిడ్నీ స్టోన్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి&period; కాబట్టి&comma; ప్రోటీన్ తక్కువ తీసుకోవడం మంచిది&period; అలా అని పూర్తిగా మానేయక్కర్లేదు&period; కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు&comma; సాల్ట్ తగ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ సాల్ట్ వలన స్టోన్స్ ఏర్పడతాయి&period; యూరిన్ లో ఎక్కువ సాల్ట్ స్టోన్ ఫార్మేషన్ కి దారితీస్తుంది&period; సాల్ట్ ని లిమిట్ గా తీసుకోవడం మంచిది&period; 1500 నుండి 2000 మిల్లీగ్రాముల వరకు సాల్ట్ తీసుకోవచ్చు&period; అంటే&comma; అర టీ స్పూన్స్ సాల్ట్ ని తీసుకుంటే సమస్య ఉండదు&period; కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు&comma; కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకుని ఆచరించడం మంచిది&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM