నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో సగటు మనిషి నిత్యం తీవ్ర ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలతో సతమతం అవుతున్నాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అరోమా థెరపీ అందుకు చక్కగా పనిచేస్తుంది.
మార్కెట్‌లో అరోమా క్యాండిల్స్ లభిస్తాయి. వీటిని వెలిగించడం వల్ల ఇంట్లో సువాసనలు వెదజల్లబడతాయి. చక్కని వాసనలను చాలా సేపు పీలిస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుందని ఇది వరకే సైంటిస్టులు తమ ప్రయోగాల ద్వారా వెల్లడించారు. కనుక అరోమా క్యాండిల్స్ ను వెలిగించి వాటి నుంచి విడుదలయ్యే పరిమళాలను పీల్చడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
అరోమా థెరపీ వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక సమస్యలు తగ్గుతాయి. ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ఉంటారు. చక్కని సువాసనలను కొంత సేపు పీలిస్తే మెదడుపై అవి ప్రభావం చూపిస్తాయి. కనుకనే మనస్సు రిలాక్స్ అవుతుంది. కాబట్టి ఆయా సమస్యల నుంచి బయట పడాలంటే అరోమా థెరపీ ట్రై చేయండి..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…