వినోదం

Sr NTR : బాల‌య్య‌, చిరంజీవి గురించి ఆనాడు ఎన్టీఆర్ చెప్పిందే నిజ‌మైందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు ఒకప్పుడు ఎన్టీఆర్&comma; ఏఎన్ఆర్ రెండు క‌ళ్లులా ఉండేవారు&period; వారి à°¤‌ర్వాత చిరంజీవి&comma; బాల‌కృష్ణ తెలుగు సినిమా స్థాయిని పెంచ‌డంలో ఎంతో కృషి చేశారు&period; వీరిద్ద‌రికి భీబ‌త్స‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌గా&comma; వీరు చేసిన సినిమాల‌కి బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° మంచి à°µ‌సూళ్లు à°µ‌చ్చేవి&period; మెగాస్టార్ చిరంజీవి&comma; నట సింహం బాలకృష్ణ ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు&period; ఈ పోటీలో ఈ రెండు సినిమాలు విజయాలు సాధించాయి&period; చిరంజీవి నటించిన &grave;వాల్తేర్‌ వీరయ్య&grave;&comma; బాలకృష్ణ నటించిన &grave;వీరసింహారెడ్డి&grave; చిత్రాలు బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° అతి పెద్ద విజ‌యం సాధించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇటీవ‌à°² చిరంజీవి&comma; బాల‌కృష్ణ గురించి వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వినీద‌త్ ఓ ఆసక్తిక‌à°° విష‌యం పంచుకున్నారు&period;నిర్మాత అశ్వినీ దత్ ఎన్టీఆర్&comma; చిరంజీవి లతో ఎక్కువ సినిమాలు రూపొందించారు&period; చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి&comma; చూడాలని ఉంది&comma; ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్స్ రూపొందించారు&period;అలాగే బాలయ్యతో అశ్వమేధం చిత్రాన్ని రూపొందించారు&period; ఒకసారి ఓ చిత్ర షూటింగ్ విరామంలో ఎన్టీఆర్&comma; అల్లు రామలింగయ్య ముచ్చటించుకోగా&comma; వారిద్ద‌à°°à°¿ à°®‌ధ్య à°µ‌చ్చిన చ‌ర్చ‌ని తాజాగా అశ్వినీద‌త్ చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37327" aria-describedby&equals;"caption-attachment-37327" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37327 size-full" title&equals;"Sr NTR &colon; బాల‌య్య‌&comma; చిరంజీవి గురించి ఆనాడు ఎన్టీఆర్ చెప్పిందే నిజ‌మైందా&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;chiranjeevi-sr-ntr&period;jpg" alt&equals;"what Sr NTR told about chiranjeevi and balakrishna " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37327" class&equals;"wp-caption-text">Sr NTR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్&comma; అల్లు రామ‌లింగ‌య్య మాటల మధ్యలో చిరంజీవి నటించిన ఖైదీ&comma; అడవి దొంగ&comma; పసివాడి ప్రాణం లాంటి చిత్రాలు&comma; అలాగే బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు&comma; అనసూయమ్మ గారి అల్లుడు&comma; మువ్వా గోపాలుడు లాంటి చిత్రాల విజయాల గురించి చ‌ర్చ‌కు రాగా&comma; సినీ పరిశ్రమ మీ అల్లుడు చిరంజీవి&comma; మా కొడుకు బాలయ్యదేనని పెద్దాయన ఎన్టీఆర్ అల్లు రామలింగయ్యతో తరచూ అనేవారని… ఆ తర్వాత ఆ పెద్దాయన చెప్పినట్టుగానే ఆ ఇద్దరు హీరోలు అనేక సినిమా విజయాలతో సినీ పరిశ్రమలో స్టార్స్ గా ఎదిగారని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సి&period; అశ్విని దత్ తెలియజేశారు&period; ఆరుప‌దుత à°µ‌à°¯‌స్సులోను ఈ ఇద్ద‌రు హీరోలు ఇండ‌స్ట్రీని దున్నేయ‌డం విశేషం&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM