వినోదం

Vignesh Shivan : న‌య‌న‌తార బ‌ర్త్‌డేకి ఆమె భ‌ర్త ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, దాని ధ‌ర ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

Vignesh Shivan : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌య‌న‌తార కొద్ది రోజుల క్రితం విఘ్నేష్ శివ‌న్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారు స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల‌కు కూడా జ‌న్మ‌నిచ్చారు. ప్ర‌స్తుతం న‌య‌న‌తార వైవాహిక జీవితం చాలా సంతోషంగా న‌డుస్తుంది. ఈ జంట ఎలాంటి అకేషన్స్ వ‌చ్చిన కూడా అంద‌కు సంబంధించిన విష‌యాల‌ని న‌య‌న‌తార సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవ‌ల‌న న‌య‌న‌తార త‌న బ‌ర్త్ డే జ‌రుపుకుంది. న‌య‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. కారు ఎప్పుడో బుక్ చేసిన కూడా రెండు వారాల త‌ర్వాత ఇది వారి వ‌ద్దకు చేరింది.

లగ్జరీ కారుని చూసి నయన్ ఫిదా అవుతోంది. లగ్జరీ బెంజ్ మేబాచ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ కారు ఫోటోను ఇలా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.వెల్కం హోం బ్యూటీ.. మీ డియర్ హజ్బెండ్.. ఇంత మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్.. లవ్యూ.. అని నయన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.. ఇలా లవ్ సింబల్‌తో ఫోటోలను షేర్ చేసింది. కారుని మాత్రం పూర్తిగా చూపించలేదు. ఇక దీంతో కొంత మంది అసలు ఇది ఏం కారు..ఏ బ్రాండో కూడా తెలియడం లేదు కదా? అని అంటున్నారు. ఇంకొందరు అయితే ఈ కారు మోడల్, బ్రాండ్ అన్నింటినీ కామెంట్లలో పెట్టేస్తున్నారు.

Vignesh Shivan

39వ ప‌డిలోకి అడుగుపెట్టిన న‌య‌న‌తార‌కి ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. ఈ అమ్మ‌డికి తెలుగులోనే కాదు ఇత‌ర భాష‌ల‌లో కూడా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈ ఏడాది జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌య‌న‌తార మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. .షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన ఈ సినిమా 1100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్న‌పూర్ణి డిసెంబ‌ర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు నీలేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. న‌య‌న‌తార హీరోల‌కి స‌మానంగా10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ప్రమోషన్స్ కు రాదు.. 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికీ టాప్ హీరోయిన్.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM