వినోదం

Dhootha OTT : భారీ ఎత్తున విడుద‌ల కాబోతున్న నాగ చైతన్య ధూత‌.. 240 దేశాల్లో తెగ సంద‌డి..

Dhootha OTT : అక్కినేని హీరో నాగ చైత‌న్య చాలా రోజుల నుండి సినిమాల చేస్తున్నా కూడా మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకోలేదు. చేసే ప్ర‌తి సినిమాని ఎంతో డెడికేష‌న్‌తో చేస్తున్నా కూడా ఎందుకు హిట్ ద‌క్క‌డం లేదు. అయితే ఇప్పుడు నాగ చైతన్య డిజిట‌ల్ మీడియాలోకి అడుగుపెడుతున్నాడు. ‘ధూత’ అనే సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సిరీస్ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది.

తొలిసారి చైతూ వెబ్ సిరీస్ చేయడంతో ధూతను చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 1న థియేటర్లోకి రణ్ బీర్ కపూర్ యానిమ‌ల్ ల్ రానుండ‌గా, దీనికి పోటీగా ధూత అనే వెబ్ సిరీస్ పోటీ ప‌డ‌డం విశేషం. అయితే ధూత గురించి ద‌ర్శకుడు విక్ర‌మ్ కుమార్ తాజా ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. ధూత ఆలోచన ఎప్పటినుంచో ఉంది. నాగ చైతన్య గారికి చెప్పాను. ఆయనకి చాలా నచ్చంది. తర్వాత స్క్రీన్ ప్లే చేశాను. ఇది పెద్ద సవాల్. రైటింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. జర్నలిస్ట్ నేపథ్యంలో జరుగుతుంది. ధూత ఆలోచనకు ఎనిమిది ఎపిసోడ్లని హోల్డ్ చేసే బలం ఉంది. ధూత దాదాపు 240 దేశాల్లో ప్రసారం కానుంది. ధూత నాచుర‌ల్ జాన‌ర్ కాబ‌ట్టి ఈ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నాం అని ద‌ర్శ‌కుడు అన్నారు.

Dhootha OTT

మనం’ చేసిన సమయంలోనే చైతుకి ఓ హారర్ కథ చెప్ప‌గా, ‘హారర్ కథలు వద్దురా నాకు భయం అని అన్నారు. అయితే ‘దూత’ కథ మాత్రం తనకి చాలా నచ్చ‌డంతో ఇప్పుడు మీ ముందుకు ఇలా వ‌స్తుంది. చైతూ ఎప్పుడు గ‌డ్డంతో ఉంటారు. అయితే ధూత‌లో క్లీన్ షేవ్ తో క‌నిపిస్తారు.ఆయ‌న ఇందులో క్లీన్ షేవ్ లో కనిపిస్తా అని చెబుతూ లుక్ ఎలా ఉంటుందో అని అడిగారు. అలా ఒక ఫోటో పంపించారు. క్లీన్ షేవ్, మీసంలో చాలా అద్భుతంగా కనిపించారు. అదే లుక్ ని ఫిక్స్ అయ్యాం అని విక్ర‌మ్ కుమార్ తెలియ‌జేశారు.

Share
Sunny

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM