Pushpa Movie OTT : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప.. హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ మూవీపై మొదటి నుంచీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లు అర్జున్ పూర్తి మాస్ క్యారెక్టర్‌లో ఈ మూవీలో కనిపించడంతో అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి ముందుకు దూసుకెళ్తోంది.
అయితే ప్రస్తుత తరుణంలో మూవీలు రిలీజ్ అయ్యాక 35 రోజులకు ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. దీంతో పుష్ప మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా..? అని ప్రేక్షకులు తెగ సందేహిస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప మూవీకి గాను డిజిటల్ రైట్స్‌ను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీంతో మూవీ రిలీజ్ అయిన తేదీకి 35 రోజుల తరువాత.. అంటే.. డిసెంబర్ 17 నుంచి మొదలు పెడితే.. జనవరి 21వ తేదీ వరకు ఆ సమయం ముగుస్తుంది. కనుక జనవరి 21 తరువాత పుష్ప మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ మూవీకి గాను సెకండ్ పార్ట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించేశారు. ఈ క్రమంలోనే త్వరలో రెండో పార్ట్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో తమిళం, హిందీ, కన్నడ, మళయాళం భాషల్లో విడుదలైంది. ఇందులో సమంత ఓ ప్రత్యేక గీతంలో అలరించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…