జబర్ధస్త్ షోతో అడపాదడపా ప్రేక్షకులని పలకరిస్తూ వచ్చిన ప్రియాంక ఇప్పుడు బిగ్ బాస్ షోతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. సెప్టెంబరు 5న మొదలైన సీజన్ 5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టి.. మొత్తం 91 రోజులు ఉండటం గమనార్హం. తమన్నా సింహాద్రి తర్వాత తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన రెండో ట్రాన్స్‌జెండర్‌గా పింకీ నిలిచింది.
ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి వచ్చిన ప్రియాంక దాదాపు 90 రోజుల పాటు హౌస్‌లో ఉండటం మామూలు విషయం కాదు. ఆమె ఎలిమినేట్ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే ప్రియాంక బయటకు వచ్చిన తర్వాత అభిమానుల నుండి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. రోడ్ ర్యాలీగా ప్రియాంక ప్రయాణం సాగింది. అయితే ర్యాలీలో ఈ సీజన్‌లో పాల్గొన్న ఉమాదేవి, జస్వంత్‌లు కూడా ఆమెని కలిశారు.
ప్రియాంక.. జస్వంత్ కి అందరి మధ్యలో నుదుటిపై ముద్దు పెట్టింది. ఈ సన్నివేశం చూసి షాక్ అయ్యారు. జస్వంత్‌తో హౌజ్‌లో అంటీ ముట్టనట్టు ఉన్న ప్రియాంక.. బయటకు వచ్చాక మాత్రం అతనికి ముద్దులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. బయటకు వచ్చిన తర్వాత తనకు వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రియాంక చాలా సంతోషించింది. తనను సపోర్ట్ చేసిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…