యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వ్యవహారానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. అమ్మాయి కలల రాకుమారుడిగా ప్రభాస్‌ని చెప్పుకుంటూ ఉంటారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలొయింగ్ మరింత పెరిగింది. ఇంతకు ముందు ప్రభాస్ ప్రేమ పెళ్లి విషయంలో వేరే నటీమణులు పేర్లు చాలా వచ్చినా, ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ పేరు మాత్రం బాగా వినపడుతోంది. ఆమధ్య ప్రభాస్ ఒక రియాలిటీ షో కి వచ్చినపుడు ప్రభాస్ పెళ్లి టాపిక్ మీదే చాలా నడిచింది.
ఆదిపురుష్ ప్రచారాల్లో భాగంగా ప్రభాస్, కృతి సనన్ చాలా దగ్గరగా వున్నారని, కృతి సనన్ ప్రభాస్ ని చాలా బాగా చూసుకుందని , ప్రభాస్ కాలుకి గాయం అయినప్పుడు కూడా , కృతి సనన్ సహాయం చాలా తీసుకున్నాడు అని వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ నడుస్తుందని పలు ప్రచారాలు నడుస్తున్నాయి.వరుణ్ ధావన్ కూడా ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తున్నట్టు ఆ మధ్య ఓ టీవీ షోలో చెప్పుకొచ్చాడు. అయితే ఆ వార్తలని కృతి కొట్టి పారేసింది అనుకోండి. అయితే తాజాగా కృతిసనన్- ప్రభాస్ పెళ్లి వ్యవహారం ఇప్పుడు మరో సారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
నిమా వార్తలు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండే ఉమైర్ సంధు ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కి కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది అని ఒక న్యూస్ పెట్టాడు. అదీ ఇక్కడ ఇండియా లో కాదు, మాల్దీవ్స్ అని పెట్టాడు. తన సోషల్ మీడియలో ఇందుకు సంబంధించిన పోస్ట్ చేయగా, అయితే ఈ వార్తకి ప్రభాస్, కృతి సనన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇటువంటి వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న, సినిమా ముందు ఇలాంటి వార్తలు రావటం సహజమే అని అందరూ కొట్టి పడేసారు. కానీ ఇప్పుడు ప్రభాస్, కృతి సనన్ విషయంలో మరి ఉమైర్ సంధు రాసిన ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుందో చూడాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…