Pooja Hegde : సినిమాల్లోనే కాదు.. పూజా హెగ్డె బయట కూడా గ్లామర్‌గా కనిపిస్తూ అందాలను ఆరబోస్తుంటుంది. ఇటీవల ఈ అమ్మడు మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇప్పటికీ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా మరొక ఫొటోను పూజా హెగ్డె పోస్ట్ చేసింది. అందులో ఈ భామ రెచ్చిపోయి మరీ అందాలను ప్రదర్శించడం విశేషం.
నలుపు రంగు బికినీ ధరించిన పూజా హెగ్డె తన హెయిర్‌ను సరిచేసుకుంటున్న ఫొటోను తాజాగా పోస్ట్ చేసింది. ఇందులో ఈ అమ్మడి అందాలన్నీ కుర్రకారుకు విందు చేస్తున్నాయి. పూజా హెగ్డె ఎప్పటికప్పడు ఇలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
ఇక ఈమె నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. ఈమె నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే ఆచార్య సినిమాలో ఈమె రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పూజా హెగ్డె ముంబైలో తన కలల ఇంటిని నిర్మించుకునే పనిలో పడింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…