Payal Rajput Responded To Trolls But She Is Worrying : ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం అయిన బ్యూటీ పాయల్ రాజ్‌పూత్. తన తొలి సినిమాలోనే బోల్డ్ గా నటించి ఎంతో గుర్తింపు పొందింది. ఆ మూవీ హిట్ అవడంతో ఈ అమ్మడికి పలు సినిమాల్లో వరుస అవకాశాలు కూడా వచ్చాయి. కానీ అవేవీ హిట్ సాధించలేకపోయాయి. దీంతో ఈమె ప్రస్తుతం మళ్లీ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
ఇక ఇటీవల తన ప్రియుడితో కలిసి ఫొటోలు దిగిన పాయల్ అభ్యంతరకర రీతిలో దర్శనమిచ్చింది. అనంతరం యెల్లో కలర్ బ్లేజర్ వేసుకుని లోపల ఎలాంటి ఆచ్చాదన లేకుండా బిహైండ్ ది సీన్స్ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే అందులో మరీ దారుణంగా కనిపించడంతో వెంటనే ఆమె ఆ వీడియోను డిలీట్ చేసింది. అయినప్పటికీ అప్పటికే ఆ వీడియో వైరల్ అయింది.
అయితే తనపై వస్తున్న ట్రోల్స్‌కు కూడా పాయల్ రాజ్ పూత్ స్పందించింది. అందరు మహిళల్లాగే తనకూ ఉన్నాయని.. అంతమాత్రానికే ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఆమెపై వస్తున్న ట్రోల్స్, విమర్శలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఆ విమర్శలు ఎప్పుడు తగ్గుతాయోనని ఈమె తెగ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
అయితే సెలబ్రిటీలు కనుక సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేముందు.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆలోచించి మరీ పోస్ట్‌లు పెట్టాలి. లేదంటే సెలబ్రిటీలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారో ఇప్పటికే మనం అనేక సంఘటనల్లో చూశాం. పాయల్ రాజ్‌పూత్ విషయంలోనూ అలాగే జరిగింది. మరి ఈ అమ్మడిపై ట్రోల్స్ ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…