Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఆయనపై అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన ఆ యువకుడు పెళ్లి సమయంలో.. జనసేనానిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడంటున్న ఈ యువకుడు.. శుభలేఖపై దేవుడి ఫొటో ఉండాల్సిన చోట పవన్ ఫొటోను ముద్రించాడు.
తన పెళ్లికి హజరై ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్‌కు ఇన్విటేషన్ సైతం పంపాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జనసేనాని జన్మదినం సందర్భంగా కడప నగరానికి చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ తన అభిమాన నాయకుడికి వినూత్న రీతిలో విషెస్ చెప్పాడు. రూబిక్ క్యూబ్ ఆర్టిస్ట్ అయిన శ్రీచరణ్.. 550 రూబీ క్యూబ్‌లతో నవ్వుతున్న పవన్ కల్యాణ్ రూపాన్ని తీర్చిదిద్దాడు. రూబిక్‌లను ఇలా సెట్ చేయడానికి రెండు రోజులు కష్టపడ్డానని చరణ్ తెలిపాడు.
ఇలా అభిమానులు పలు సందర్భాలలో పవన్‌పై అభిమానం ప్రదర్శిస్తుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామానికి చెందిన తమ్మినేని శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఈ డిసెంబర్ 18న ఆయన పెళ్లి కుదిరింది. తన జీవితంలో జరగుతున్న శుభకార్యంలో ఈ అభిమాని పవన్ కళ్యాణ్ ఫొటోను ముద్రించుకున్నారు. ఆయన పెళ్లి కార్డ్ వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…