వినోదం

Mrunal Thakur : సీతారామం బ్యూటీ అందాల ఆరోబోత ఓ రేంజ్‌లో.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న కుర్ర‌కారు

Mrunal Thakur : హ‌నురాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన సీతారామం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మ‌డు సీతారామం చిత్రంలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మాత్రం రెచ్చిపోయి అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. ఇక ఇటీవ‌ల ముద్దుగుమ్మ పెళ్లి వార్త‌ల‌లో నిలుస్తుంది ఓ తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలుసు కదా. వాటిని ఆమె ఓ వీడియో ద్వారా సింపుల్‌గా తీసి పారేసింది. అయితే తాజాగా ఆమె బాలీవుడ్ సింగర్ బాద్‌షాతో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. శిల్పా శెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో వీళ్లిద్దరి ఫొటోలు వైరల్ అయ్యాయి.

దీపావళి పార్టీలో మృణాల్ ఠాకూర్, బాద్‌షా చేతిలో చేయి వేసుకొని కనిపించారు. అంతేకాదు శిల్పా శెట్టితో కలిసి ఈ ఇద్దరూ ఫొటోలకు పోజులివ్వ‌డంతో ఇద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవ‌న్నీ అవాస్త‌వాలే అన్న‌ట్టుగా బాద్ షా చెప్ప‌డంతో పుకార్ల‌కి పులిస్టాప్ ప‌డింది. ఇక మృణాల్ ఠాకూర్ సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు పుట్టించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలను చూపిస్తునే.. స్కీన్‌ షోతో అలరించింది. క్యూట్ లుక్స్‌తో మత్తెక్కించింది.

Mrunal Thakur

మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతుంద‌నే చూపించాలి. చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేక పెట్టించే అందాల‌తో మృణాల్ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. ఇప్పుడు మృణాల్ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM