Mrunal Thakur : హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం చిత్రంలో కథానాయికగా నటించిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు సీతారామం చిత్రంలో చాలా పద్దతిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మాత్రం రెచ్చిపోయి అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తుంది. ఇక ఇటీవల ముద్దుగుమ్మ పెళ్లి వార్తలలో నిలుస్తుంది ఓ తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలుసు కదా. వాటిని ఆమె ఓ వీడియో ద్వారా సింపుల్‌గా తీసి పారేసింది. అయితే తాజాగా ఆమె బాలీవుడ్ సింగర్ బాద్‌షాతో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. శిల్పా శెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో వీళ్లిద్దరి ఫొటోలు వైరల్ అయ్యాయి.
దీపావళి పార్టీలో మృణాల్ ఠాకూర్, బాద్‌షా చేతిలో చేయి వేసుకొని కనిపించారు. అంతేకాదు శిల్పా శెట్టితో కలిసి ఈ ఇద్దరూ ఫొటోలకు పోజులివ్వడంతో ఇద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలే అన్నట్టుగా బాద్ షా చెప్పడంతో పుకార్లకి పులిస్టాప్ పడింది. ఇక మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలను చూపిస్తునే.. స్కీన్ షోతో అలరించింది. క్యూట్ లుక్స్‌తో మత్తెక్కించింది.

మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతుందనే చూపించాలి. చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేక పెట్టించే అందాలతో మృణాల్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. ఇప్పుడు మృణాల్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.