Categories: వినోదం

Lobo Bigg Boss : క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన లోబో భార్య‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lobo Bigg Boss &colon; ఒక‌ప్పుడు వీజేగా కొద్ది మందికి మాత్ర‌మే à°ª‌రిచ‌యం అయిన లోబో బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు&period; సీక్రెట్ రూంలోకి వెళ్లినా కూడా ఆ అవ‌కాశాన్ని à°¸‌ద్వినియోగం చేసుకోలేక à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాడు లోబో&period; అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిన à°¸‌à°®‌యంలో బిగ్‌బాస్‌&period;&period; మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-19038 size-full" title&equals;"Lobo Bigg Boss &colon; క‌à°µ‌à°²‌à°²‌కు జ‌న్మ‌నిచ్చిన లోబో భార్య‌&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;lobo-twins&period;jpg" alt&equals;"Lobo Bigg Boss got twins " width&equals;"1200" height&equals;"678" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్క‌à°¡ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు&period; ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌లో ఒకరు మాత్ర‌మే లేఖ అందుకునే ఛాన్స్ దొరుకుతుంద‌ని అన్నాడు&period; ఆ à°¸‌à°®‌యంలో లోబో మాట్లాడుతూ&period;&period; తన భార్య గర్భవతి అని&comma; అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు&period; కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు&period; అయితే లోబో భార్య తాజాగా ఇద్ద‌రు క‌à°µ‌à°²‌à°²‌కు జ‌న్మినిచ్చింద‌ని వార్త‌లు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు లోబోకు à°¡‌బుల్ బొనాంజా&period; ఈ ఏడాదంతా మంచే జ‌రుగుతున్న‌ట్టుందే అని కామెంట్స్ పెడుతున్నారు&period; కాగా&comma; చిరంజీవి సినిమాలో లోబో ఆఫ‌ర్ అందుకున్న విష‌యం తెలిసిందే&period; &OpenCurlyQuote;నా కల నిజమైంది&period; చిరంజీవి సార్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చింది’ అంటూ ఇటీవ‌à°² స్పష్టం చేశాడు&period; &OpenCurlyQuote; సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర&period; మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే నా కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు&period; దీంతోపాటు ఈ సినిమాను మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM