వినోదం

Kotabommali PS OTT : కోట‌బొమ్మాళి పీఎస్ ఓటీటీలోకి ఎప్పుడు రానుంది.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది..?

Kotabommali PS OTT : ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అల‌రించిన చిత్రం కోట‌బొమ్మాళి పీఎస్. హీరో మేక శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ తో పాటు రాహుల్ విజయ్ కూడా కీలక పాత్రలో నటించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన నయట్టు చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహించగా… గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యింది.

అయితే ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ని తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ సినిమా డిజిటల్ పార్ట్నర్ ‘ఆహా’ అని చిత్ర బృందం పేర్కొంది. అయితే ‘ఆహా’ ఓటీటీలో ‘కోట బొమ్మాళి పీఎస్’ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. బహుశా… న్యూ ఇయర్ లేదా సంక్రాంతి పండగ సందర్భంగా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత అంటే, ఓ నెలకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవ‌కాశం ఉంది. కొద్ది స‌మ‌యాల‌లో సినిమా టాక్‌ని బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు ఉంటాయి.

Kotabommali PS OTT

కోట‌బొమ్మాళి చిత్రానికి ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం అందించగా.. జగదీశ్ చీకటి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని అంతా భావించారు. కాని తేడా కొట్టింది.. హీరోహీరోయిన్లతో పాటు మురళీ శర్మ, దయానంద రెడ్డిలు యాక్టింగ్ అద‌ర‌గొట్టారు. ఎక్కడా సినిమాపై బోర్ కొట్టకుండా బాగా తెరకెక్కించారు. కోటబొమ్మాళి పీఎస్ తో పాటు పంజా వైష్ణవ్ తేజ్, టాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోహీరోయిన్లుగా చేసిన ఆదికేశ సినిమా కూడా అదే రోజు విడుద‌లైంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM