వినోదం

Kalyan Dhev : దీవాళి పండుగ సంద‌ర్భంగా శ్రీజ‌కి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన క‌ళ్యాణ్ దేవ్

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalyan Dhev &colon; మెగాస్టార్ చిరంజీవి చిన్న‌కూతురు శ్రీజ విడాకుల‌తో ఎక్కువ‌గా వార్త‌à°²‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే&period; మొద‌ట శిరీష్ à°­‌à°°‌ద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కొద్ది రోజుల‌కి అత‌ని నుండి విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంది&period; అయితే కొన్నాళ్ల à°¤‌ర్వాత చిరంజీవి à°¤‌à°¨ కూతురుకి కుటుంబ à°¸‌భ్యుల‌లో ఒక‌రితో పెళ్లి చేశాడు&period; కొన్నాళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే ఉన్నా ఎందుకో à°®‌ధ్య‌లో బ్రేకులు à°ª‌డ్డాయి&period; శ్రీజ‌&comma; à°¨‌విష్క‌à°²‌కు ఓ కుమార్తె ఉండ‌గా&comma; ఇటీవ‌à°µ‌à°²‌ తన కుమార్తె నవిష్కతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్&period;&period; వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు ఇవే అంటూ క్యాప్షన్ ఇచ్చారు&period; మాములుగా దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు&period;&period; లేదా కోర్టులో హియరింగ్స్ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ కోర్టు ఇలాంటి రూల్స్ పాస్ చేస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాదోపవాదనలు విని&period;&period; పిల్లలు ఎవరి వద్ద ఉండాలి&period;&period; వారిని తల్లి లేదా తండ్రి ఎప్పుడు కలవాలి&period;&period; ఎన్ని గంటలు వారితో ఉండాలి అని నిర్ణయిస్తుంది&period; కల్యాణ్ దేవ్ పోస్ట్‌ను బట్టి అతడు నవిష్కతో వారానికి 4 గంటలు మాత్రమే గడుపుతున్నట్లు అర్థమైంది&period; తొలుత శ్రీజ తన సామాజిక మాధ్యమాల నుంచి కళ్యాణ్ దేవ్ నేమ్ రిమూవ్ చేయడంతో&period;&period; వీరిద్దరి డివోర్స్ వదంతలు వ్యాపించాయి&period; ఆ తర్వాతి కాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో కల్యాణ్ దేవ్ లేకుండానే శ్రీజ కనిపించడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది&period; శ్రీజతో డిఫరెన్స్‌స్ అనేే విషయం బయటకు వచ్చాక&period;&period; కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన 2 మూవీస్ సూపర్ మచ్చి&comma; కిన్నెరసాని విడుదల అయ్యాయి&period; ఆ సినిమా దారుణ‌మైన ఫ్లాప్ అయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46564" aria-describedby&equals;"caption-attachment-46564" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46564 size-full" title&equals;"Kalyan Dhev &colon; దీవాళి పండుగ సంద‌ర్భంగా శ్రీజ‌కి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన క‌ళ్యాణ్ దేవ్" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;kalyan-dhev&period;jpg" alt&equals;"Kalyan Dhev given surprise to sreeja konidela on diwali " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46564" class&equals;"wp-caption-text">Kalyan Dhev<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీజ వద్దే పెరుగుతున్న నవిష్క అప్పుడప్పుడు తండ్రి కళ్యాణ్ దేవ్ ని కలుస్తుంది&period; నవిష్క ఎప్పుడు వచ్చినా&&num;8230&semi; ఆ ఫోటోలు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పెడతాడు&period; తాజాగా దీపావళి పండక్కి నవిష్క తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు వచ్చింది&period; పట్టుబట్టల్లో సిద్ధం చేసి కూతురితో దీపావళి జరుపుకున్నాడు కళ్యాణ్ దేవ్&period; తల్లి శ్రీజ లేకుండానే నవిష్క దీపావళి చేసుకుంది&period; నవిష్క&comma; కళ్యాణ్ దేవ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి&period; శ్రీజకు దూరమయ్యాక కళ్యాణ్ దేవ్ సినిమాలు చేయడం లేదు&period; మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోవడంతో కళ్యాణ్ దేవ్ చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM