వినోదం

Mahesh Babu : ఈ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న యంగ్ హీరోని మీరు గుర్తుపట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Babu &colon; సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు&period; టాలీవుడ్ స్టార్ హీరోగా మహేష్ బాబు దూసుకు వెళ్లిపోతున్నాడు&period; స్టార్ హీరో అయినా కూడా మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించాడు&period; డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను ఎంచుకోవడానికి కూడా మహేష్ బాబు వెనుకడుగు వేయడు&period; మహేష్ బాబు నటించిన ప్రయోగాత్మక సినిమాల్లో నాని సినిమా ఒకటి&period; నాని సినిమాని ఇప్పుడు కూడా చాలామంది టీవీలో వస్తే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు&period; నాని సినిమాకి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడం జరిగింది&period; ఈ సినిమాలో మహేష్ బాబు వయసు పెరిగినా ఎనిమిదేళ్ల కుర్రాడులా ప్రవర్తించే పాత్రలో కనపడతాడు&period; కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు నటనకి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి&period; కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు&period; పెద్దగా హిట్ అవ్వలేదు అయితే మహేష్ బాబు స్నేహితుడు పాత్రలో నటించిన ఈ కుర్రాడు మీకు గుర్తున్నాడా&period;&period;&quest;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;49795" aria-describedby&equals;"caption-attachment-49795" style&equals;"width&colon; 1920px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-49795 size-full" title&equals;"Mahesh Babu &colon; ఈ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న యంగ్ హీరోని మీరు గుర్తుపట్టారా&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;mahesh-babu&period;jpg" alt&equals;"have you identified this actor with Mahesh Babu" width&equals;"1920" height&equals;"1080" &sol;><figcaption id&equals;"caption-attachment-49795" class&equals;"wp-caption-text">Mahesh Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పై ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఒక క్రేజీ హీరో&period; అతను ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా&period; అశోక గల్లా గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు&period; హీరో సినిమాతో&comma; అశోక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు&period; మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు రాబోతున్నాడు&period; మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాల లో నటించబోతున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా అవుతోంది&period; సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వనుంది&period; ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల&comma; మీనాక్షి చౌదరి నటిస్తున్నారు&period; మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సినిమా కోసం బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు&period; సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM