Chiranjeevi : వయస్సు పెరుగుతున్నా కూడా చిరుకి జోష్ తగ్గడం లేదు. కుర్రహీరోలతో పోటీ పడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. చిరంజీవి ఇప్పుడు తీస్తున్న చిత్రాల మీద అందరికీ కంప్లైంట్స్ ఉన్నాయి. లూసిఫర్ రీమేక్‌గా గాడ్ ఫాదర్ తీసినా నిరాశపరచింది. రొటీన్ రొడ్డ కొట్టుడు భోళా శంకర్ తీసినా చూడలేదు. ఈ వయసులోనూ ఇలాంటి చిత్రాలేంటి? అని విమర్శించసాగారు. అయితే వాల్తేరు వీరయ్యను మాత్రం ఆకాశానికి ఎత్తారు. ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవి ఎలాంటి సినిమాలు తీస్తే బాగుంటుందో ఆయనకి అర్ధమైంది.
ఇక చిరంజీవి ఇంట్లో ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మనవరాలు క్లింకార కొణిదెల పుట్టాక వచ్చాక మొదటి దీపావళి కావడంతో గ్రాండ్‌గా దీపావళి సెలబ్రేట్ చేశారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ, మంచు లక్ష్మీ తదితరులు సతీసమేతంగా ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇక ఇదే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సూపర్బ్ స్టెప్పులేసి ఆహుతులను అలరించారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ నటించిన జవాన్ టైటిల్ సాంగ్‌కు తన దైన స్టైల్‌లో డ్యాన్స్ వేశారు మెగాస్టార్. ప్రముఖ సింగర్ రాజకుమారి ‘జవాన్’ పాటను ఆలపిస్తుండగా చిరంజీవి తనదైన గ్రేస్‌తో డ్యాన్స్ చేశారు.
ఇక హీరో రామ్ చరణ్ దగ్గరుండి మరీ తన తండ్రిని ఎంకరేజ్ చేస్తూ కనిపించడం విశేషం. చిరంజీవి డ్యాన్స్ పై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అయితే ఈ వీడియోలో చిరు సింగర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మెగా హేటర్స్ కామెంట్ చేస్తున్నారు. సింగర్ రాజకుమారిని ప్రశంసిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకినట్లు వీడియోలో కనిపిస్తుందని, ఈ వయస్సులో ఇలా చేయడం నీకు తగునా అంటూ మెగాస్టార్‌ని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం కనిపిస్తున్నారు. సరిగ్గా చూడకుండా ఇలా కామెంట్స్ చేయడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…