Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం నేటితో ముగియనుంది. మరి కొద్ది గంటల్లో విజేత ఎవరనేది తెలియనుంది. ఎవరు ట్రోఫీని అందుకుంటారు, ఎవరు రన్నర్‌గా నిలవనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనధికారిక ఓటింగ్‌లోనూ మానస్, సిరి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్నప్పుడు సిరి, నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మానస్ ఎలిమినేట్ అవుతారని అందరూ అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైనట్లు కనిపిస్తోంది.
టాప్ 3లో ఉన్న షణ్ను, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరో ఒకరు ట్రోఫీని తీసుకునే అవకాశం ఉంది. నాగార్జున ఇచ్చిన ఆఫర్ ను శ్రీరామ్ అందిపుచ్చుకున్నట్టు సమాచారం. ఇక విజేత ఎవరు అనే దానిపై ఓటింగ్ లెక్కలు పరిశీలించగా, బిగ్ బాస్ సీజన్ 5 కి విజేత సన్నీ అని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి ఎన్నో లీక్ లు వచ్చాయి. అందులో 90 శాతంకు పైగా నిజం అయ్యాయి. కనుక ఈ లీక్ నిజం అయ్యి ఉండవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో సన్నీకి అత్యధికంగా ఓట్లు నమోదు అయ్యాయి. ముందు నుండి అనుకుంటున్నట్లుగా సన్నీ, షన్నూల మద్య పోటీ తీవ్రంగా నెలకొంది. సన్నీకి 34 శాతం ఓట్లు రాగా షన్నూ కు 31 శాతం ఓట్లు నమోదు అయ్యాయట. సిరి వలన ఎక్కువగా నెగెటివిటీ అందుకున్న షణ్ముఖ్ రన్నర్‌గా నిలిచినట్టు సమాచారం. అమ్మాయిల నుండి ఆంటీల వరకు సన్నీని నెత్తిన ఎత్తుకుని మరీ విజయాన్ని కట్టబెట్టారనేది విశ్లేషకుల వాదన. మరి విన్నర్ ఎవరు అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…