Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ రచ్చ మాములుగా లేదు. ఒకవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరపై రచ్చ చేస్తూ హంగామా చేస్తోంది. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. అనసూయ హాట్ నెస్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేరు అంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో సత్తా చాటాలని చూస్తోంది అనసూయ.
బుల్లి తెరపై పొట్టి దుస్తుల్లో కవ్వించినా సినిమాల్లో పవర్‌ఫుల్ క్యరెక్టర్లు ఎంచుకుని తానేంటో తెలియజేస్తోంది అనసూయ. వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అనసూయ తాజాగా ఓ మూవీకి సంబంధించిన చిత్రంలో ఆమె లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
అనసూయను సోషల్ మీడియాలో తరచుగా మతులు పోగోట్టే ఫోజుల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ చిత్రంలో అనసూయ మరింత హాట్ గా రెచ్చిపోయింది. స్టిల్స్ చూస్తుంటే అనసూయ వ్యాంప్ తరహా బోల్డ్ రోల్ లో నటిస్తోందా అనే అనుమానం కలగక మానదు. సోషల్ మీడియా మొత్తం ఫ్లాష్ బ్యాక్ చిత్రంలో అనసూయ స్టిల్స్ గురించే చర్చించుకుంటున్నారు. బెడ్ పై పడుకుని నడుము అందాల ఆరబోస్తున్న పిక్ టూమచ్ హాట్ నెస్ తో ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…