Allu Arjun : డిసెంబర్ 17న విడుదలైన పుష్ప చిత్రం ఇప్పటికీ వైబ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. భారీగా కలెక్షన్స్ ను రాబడుతూ ఈ సినిమా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, యాక్షన్ సన్నివేశాలకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి కొనసాగింపుగా ‘పార్ట్-2’ కూడా విడుదలవుతుందని బృందం ఇప్పటికే ప్రకటించింది. తొలి పార్ట్‌లో చాలా ప్రశ్నలకు సమాధానాలు వదిలేశారు. దీంతో అవి సెకండ్ పార్ట్‌లో దొరకుతాయని భావిస్తున్నారు.
అయితే పుష్పకు సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతుండగా, పలు ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్.. సుకుమార్‌ని అద్భుతంగా ఇమిటేట్ చేస్తూ ఆశ్చర్యపరిచాడు. ఆయన టేక్ ఓకే చేసే సమయంలో ఎలా ఉంటాడనేది ఫన్నీగా చేసి చూపించారు బన్నీ. ఈ క్రమంలో నవ్వులు విరబూశాయి.
పుష్ప తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్. పార్ట్-1లో మంగళం శ్రీనుగా ప్రతినాయకుడిగా పాత్రలో సునీల్ సరికొత్తగా కనిపించారు. రెండో భాగంలో ఈ పాత్రను మరింత క్రూరంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్పరాజ్‌ను ఎదుర్కొనే దీటైన పాత్రగా మరోసారి సునీల్‌కు ఎలివేషన్ లభించే అవకాశం ఉందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…