వినోదం

Sneha Reddy: స్నేహారెడ్డి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అల్లు అర‌వింద్

Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సినిమాల‌లోకి రాక‌పోయిన కూడా హీరోయిన్స్ కి మంచిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో ఆమె చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ్యామిలీ విష‌యాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలని షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా అల్లు అరవింద్.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కలర్ ఫోటో సినిమా ద్వారా ప్రధాన పాత్రలో వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యకాలంలో విడుదలై మంచి సక్సెస్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయ‌గా,అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

సక్సెస్ మీట్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను ఇన్నేళ్లైనా ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉన్నానంటే దానికి ప్రధాన కారణం యంగ్ స్టర్స్. ఎందుకంటే ప్రతిరోజు నేను వారితో కలిసి ఏదో ఒక పని చేయడం వల్ల వారికి ఉన్న ఎనర్జీ నాకు వచ్చింది. మొదట ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను కొంత భ‌య‌ప‌డ్డాను . కానీ ఒకసారి ఈ సినిమా చూశాక రిలీజ్ చేయాలని భావించాను.ఇక ఈ సినిమా ప్రతి ఆడపిల్ల తన పేరెంట్స్ తో కలిసి చూడాల్సిన మంచి సినిమా. ఎందుకంటే మన సమాజంలో ఆడపిల్లలు అంటే వారిపై కొన్ని బాధ్యతలు ఉంటాయి.

బాగా చదవాలి కానీ పెళ్లయినాక ఉద్యోగం చేయకుండా ఇంట్లో పిల్లల్ని, అత్తమామల్ని చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో వాళ్లకి సేవ చేయాలి పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఇలా వారి ఇష్టాలను తెలుసుకోకుండా ఇంట్లో ఒక బానిసలా చూస్తారు. అయితే ఆడపిల్లలందరని తల్లిదండ్రులు వారి గోల్స్ ఏంటో అడిగి తెలుసుకుని వారి లక్ష్యానికి చేర్చే దిశగా అడుగులు వేయనివ్వాలి. ఇక నా కోడలు స్నేహ రెడ్డి ఎంతో కోటీశ్వరుడి ఇంటి నుండి మా ఇంటికి కోడలుగా వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుంది. అయితే స్నేహ రెడ్డి మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం ఏముంది. కానీ ఆమె ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా చూశాక నేను నా భార్య దగ్గరికి వెళ్లి అసలు నువ్వు పెళ్లి కాకముందు ఏమవ్వాలనుకున్నావు అని అడిగాను అంటూ అల్లు అరవింద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM