వినోదం

Agent Ott Release Date : అఖిల్ ఏజెంట్ మూవీకి అన్నీ క‌ష్టాలే.. ఓటీటీలోనూ స‌మస్య‌లే..!

Agent Ott Release Date : అఖిల్ హీరోగా వచ్చిన, ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్‌ కి రెడీ గా వుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రానుంది అనే విషయానికి వస్తే… ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్‌ కావడానికి మరో అడ్డంకి ఎదురైంది. సినిమా ని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని కోర్టు ఆదేశాలు వచ్చాయి. దానితో శుక్రవారం (సెప్టెంబర్ 29) ఈ మూవీ స్ట్రీమింగ్ ని మళ్లీ వాయిదా వేసారు. అఖిల్ కి అస్సలే టైం బాలేదు. హీరోగా వచ్చిన సినిమాలన్నీ కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వచ్చాయి తప్ప సరైన హిట్ మాత్రం రాలేదు. పైగా ఏ ముహూర్తాన ఈ మూవీ ని ఒప్పుకున్నాడో కానీ, ఈ సినిమా కి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.

ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ ని మలుపు తిప్పుతుందని అంతా భావించారు. పైగా, ఎప్పటి నుండో అఖిల్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్ కి మంచి హిట్ లభిస్తుందని అంతా అనుకున్నప్పటికీ, సినిమా బోల్తా కొట్టింది. అఖిల్ కెరియర్ లో పెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. అఖిల్ కెరియర్ లో సక్సెస్ రావాల్సిన టైం లో మళ్లీ మళ్లీ డిజాస్టర్లే వస్తున్నాయి. మరి ఇక ఈ అక్కినేని హీరో, ఎప్పుడూ సక్సెస్ అవుతాడా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అఖిల్ తో సినిమా అంటే దర్శకులు భయపడి పోయే విధంగా మారిపోయాడు అఖిల్.

Agent Ott Release Date

ఏప్రిల్ 26న మూవీ రిలీజ్ అయింది. కానీ ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. రిలీజ్ డేట్ ని చాలా సార్లు ప్రకటించారు. కానీ, ఏదో ఒక్క అడ్డంకితో వెనక్కి వెళ్లి పోతూనే వుంది. తాజాగా సోనీలివ్ ఓటీటీ శుక్రవారం నుండి స్ట్రీమ్ చేయనున్నట్లు చెప్పారు. కానీ, కోర్టు ఆదేశాలు దానికి అడ్డంకిగా మారాయి.

విశాఖపట్నానికి చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ కేసు వేసాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను తానే కొన్నానని, కానీ, ఈ మూవీని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకుండా చేయడంతో, దీనివల్ల తాను నష్టపోయానన్నారు. వాటిని, తిరిగి ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఒప్పుకోలేదంటూ, బత్తుల సత్యనారాయణ కోర్టుకెక్కాడు. ఈ సినిమా వలన ప్రొడ్యూసర్ కి ఏకంగా రూ.80 కోట్ల దాకా నష్టాలను మిగిల్చింది. అయితే ఈ మూవీ అస‌లు ఓటీటీలోకి వ‌స్తుందా.. రాదా.. అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM