SBI Recruitment 2021 : డిగ్రీ చ‌దివిన వారికి ఆఫ‌ర్‌.. ఎస్‌బీఐలో జాబ్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">SBI Recruitment 2021 &colon; దేశంలోనే అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగాల‌కు సంబంధిచిన నోటిఫికేష‌న్స్‌ను విడుద‌à°² చేస్తూ à°µ‌స్తోంది&period; అందులో భాగంగానే తాజాగా డిగ్రీ పాసైన వారికి జాబ్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది&period; 1226కు పైగా à°¸‌ర్కిల్‌ బేస్డ్ ఆఫీస‌ర్స్ పోస్టుల‌కు గాను ఎంపిక ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది&period; ఈ క్ర‌మంలోనే ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-19632 size-full" title&equals;"SBI Recruitment 2021 &colon; డిగ్రీ చ‌దివిన వారికి ఆఫ‌ర్‌&period;&period; ఎస్‌బీఐలో జాబ్స్‌&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;sbi-jobs-2021&period;jpg" alt&equals;"SBI Recruitment 2021 job offer for degree candidates " width&equals;"1200" height&equals;"591" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎస్‌బీఐ à°¸‌ర్కిల్ బేస్డ్ ఆఫీస‌ర్స్ పోస్టుల à°­‌ర్తీలో భాగంగా దేశ‌వ్యాప్తంగా మొత్తం 1226 ఖాళీల‌ను à°­‌ర్తీ చేయ‌నున్నారు&period; ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థుల‌కు వేత‌నం రూ&period;36&comma;100 నుంచి రూ&period;63&comma;840 à°µ‌à°°‌కు à°²‌భిస్తుంది&period; ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీలో ఉత్తీర్ణులు అయి ఉండాలి&period; డిసెంబ‌ర్ 1&comma; 2021 నాటికి ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్లు à°ª‌ని చేసి ఉండాలి&period; అలాగే డిసెంబర్‌ 1&comma; 2021 నాటికి 21-30 సంవత్సరాల à°µ‌యస్సును క‌లిగి ఉండాలి&period; రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎస్‌బీఐ సీబీవో ఆఫీస‌ర్ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను 3 à°¦‌à°¶‌ల్లో ఎంపిక చేస్తారు&period; రాత à°ª‌రీక్ష‌&comma; స్క్రీనింగ్&comma; పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు&period; ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష ఉంటుంది&period; దీన్ని నాలుగు విభాగాల్లో మొత్తం 120 మార్కులకు నిర్వ‌హిస్తారు&period; ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు&comma; బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు- 40 మార్కులు&comma; జనరల్‌ అవేర్‌నెస్‌&sol;ఎకానమీ 30 ప్రశ్నలు-30 మార్కులు&comma; కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు-20 మార్కులకు పరీక్ష ఉంటుంది&period; పరీక్షకు 2 గంట‌à°² à°¸‌à°®‌యం కేటాయించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్‌ పరీక్ష ముగిసిన తర్వాత మరో 30 నిమిషాల వ్యవధిలో ఇంగ్లిష్‌ భాషపై 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష నిర్వహి స్తారు&period; ఈ డిస్క్రిప్టివ్‌ పరీక్షలో భాగంగా అభ్యర్థులు లెటర్‌ రైటింగ్&comma; ఎస్సే రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది&period; రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దరఖాస్తు&comma; అనుభవం&comma; ధ్రువపత్రాలను స్కీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుంది&period; సంస్థ కోరుకుంటున్న ఉద్యోగ అనుభవం అభ్యర్థికి ఉందని కమిటీ సంతృప్తి చెందితేనే పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తుంది&period; à°¤‌రువాత రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను 1&colon;3 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూల‌కు ఎంపిక చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించారు&period; అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న ఆసక్తి&comma; సమకాలీన అంశాలపై అవగాహన&comma; బ్యాంకింగ్‌ రంగంపై పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు&period; అభ్యర్థుల‌ను రాత పరీక్ష&comma; ఇంటర్వ్యూల‌లో సాధించిన మార్కులను వెయిటేజీ ఆధారంగా క్రోడీకరించి&period;&period; తుది విజేతలను ప్రకటిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం వెయిటేజీ&comma; పర్సనల్‌ ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు&period; అంటే&period;&period;170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి&period;&period; 50 మార్కులకు జరిగే ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు&period; ఆ తర్వాత తుది విజేతలను ఖరారు చేస్తారు&period; ఇక సంబంధిత రాష్ట్రానికి చెందిన అధికారిక భాషపై లాంగ్వేజ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు&period; ఆ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది&period; 10à°µ‌ తరగతి&comma; 12à°µ తరగతులను సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివి ఉంటే వారికి ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి ముందుగా 6 నెలల ప్రొబేషన్‌ ఉంటుంది&period; ఈ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా శాశ్వత నియామకం ఖరారు చేస్తారు&period; ఇలా పూర్తిస్థాయి నియామకం ఖరారైన వారికి జూనియర్‌ మేనేజ్‌ మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-1 హోదా కల్పిస్తారు&period; ఆ తర్వాత ప్రతిభ&comma; పనితీరు ఆధారంగా చీఫ్‌ మేనేజర్&comma; అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ వంటి à°ª‌దోన్న‌తుల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>à°®‌రింత à°¸‌మాచారం&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకోవాలి&period; అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది&period; దరఖాస్తులకు చివరి తేది&colon; 29&period;12&period;2021 కాగా కాల్‌ లెటర్‌&colon; జనవరి 12&comma; 2022 నుంచి ఇస్తారు&period; à°ª‌రీక్ష తేదీ&colon; జనవరి 2022లో ఉంటుంది&period; తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు&colon; గుంటూరు&comma; కర్నూలు&comma; విజయవాడ&comma; విశాఖపట్నం&comma; హైదరాబాద్ à°²‌లో ఉంటాయి&period; ఫలితాల వెల్లడి&colon; ఫిబ్రవరి 2022 రెండో వారం&sol;మూడో వారంలో ఉంటాయి&period; పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు&colon; 2022 మార్చి&sol;ఏప్రిల్ లో ఉంటాయి&period; à°®‌రిన్ని వివ‌రాల‌కు వెబ్‌సైట్‌&colon; https&colon;&sol;&sol;bank&period;sbi&sol;careers ను సంద‌ర్శించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM