విద్య & ఉద్యోగం

Railway Recruitment 2024 : టెన్త్ పాస్ అయినవాళ్ళకి గుడ్ న్యూస్.. ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Railway Recruitment 2024 &colon; మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా&period;&period;&quest; అయితే మీకు గుడ్ న్యూస్&period; ఈరోజు మేము మీకోసం ఒక నోటిఫికేషన్ తీసుకువచ్చాము&period; ఈ నోటిఫికేషన్ వివరాలని పూర్తిగా చూసి&comma; ఆసక్తి&comma; అర్హత ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి&period; ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ డివిజన్ పలు పోస్టుల కోసం దరఖాస్తులుని ఆహ్వానిస్తోంది&period; ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ డివిజన్లో అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆసక్తి&comma; అర్హత ఉన్న వాళ్ళు&comma; ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు&period; ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా చూసేద్దాము&period; మొత్తం 3&comma;105 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు&period; రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతోంది&period; జనవరి 14&comma; 2024 వరకు వుంది&period; ఇక అర్హత వివరాలు చూస్తే&period;&period; అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50&percnt; మార్కుల తో 10à°µ తరగతి లేదా దానికి సమానమైన 10&plus;2 పరీక్షా విధానంలో పూర్తి చెయ్యాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;49780" aria-describedby&equals;"caption-attachment-49780" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-49780 size-full" title&equals;"Railway Recruitment 2024 &colon; టెన్త్ పాస్ అయినవాళ్ళకి గుడ్ న్యూస్&period;&period; ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;railway-recruitment-2024&period;jpg" alt&equals;"Railway Recruitment 2024 know the educational qualification and other details" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-49780" class&equals;"wp-caption-text">Railway Recruitment 2024<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; NCVT&sol;SCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి&period; ఇక వయస్సు విషయానికి వస్తే&period;&period; దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్ళ వయస్సు&comma; 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి&period; దరఖాస్తు ఫీజు రూ&period;136 గా వుంది&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; పీడబ్ల్యూబీడీ&comma; మహిళా అభ్యర్థులు రూ&period;36 చెల్లించాలి&period; అభ్యర్థులు WCR అధికారిక నోటిఫికేషన్‌ ని చూడచ్చు&period; ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితా మీద ఆధార పడి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోటోగ్రాఫ్&comma; సంతకం JPG ఫార్మాట్‌లో వుండే విధంగా చూసుకోండి&period; ఫైల్ పరిమాణం 50kb కంటే తక్కువ&comma; 200kb కంటే ఎక్కువ ఉండకుండా చూడండి&period; 160 x 70 పిక్సెల్ పరిమాణం లో సంతకం ఉండాలి&period; NCVT&sol;SCVT జారీ చేసిన ITI సర్టిఫికేట్&comma; మార్క్‌ షీట్ ని కూడా అప్లోడ్ చెయ్యాల్సి వుంది&period; అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూడవచ్చు&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM