దాంపత్య జీవితం అంటే నూరేళ్ల పండుగ. కానీ కొందరు ఆ జీవితాన్ని నరకం చేసుకుంటుంటారు. చిన్న గొడవలకే విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రాణాలను తీసుకోవడమో లేదా ప్రాణాలను తీయడమో చేస్తుంటారు. తాజాగా అక్కడ కూడా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో ఉన్న ఖుంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలామతి గ్రామానికి చెందిన హీరామణి అనే వ్యక్తి సోమవారం రాత్రి పీకలదాకా మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి వచ్చి భార్యను భోజనం వడ్డించమన్నాడు. అయితే ఆమె కొంత ఆలస్యం చేసింది. దీంతో రెచ్చిపోయిన హీరామణి భార్యను చితక బాదాడు.
కాగా హీరామణి కొట్టిన దెబ్బలకు అతని భార్య తీవ్ర గాయాల పాలైంది. దీంతో స్పాట్‌లోనే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హీరామణిని అరెస్టు చేశారు. అతని భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…