మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, లేదా కష్టాలు మొదలైనప్పుడు చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ఇలాంటి సమయంలో వాస్తు నిపుణుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలియజేస్తూ వాటికి పరిష్కార మార్గాలను వెతుకుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి, మరికొన్ని వస్తువులు ఉండటం వల్ల ఆర్ధికంగా ముందంజలో ఉంటామని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉండటం శుభసూచకం అంటారు. ఇక అలాంటి వాటిలో ఈ పక్షి ఫోటో ఒకటి అని చెప్పవచ్చు.
మన ఇంట్లో మనం ఎక్కువగా నివసించే లివింగ్ రూమ్ లో గోడకు ఫీనిక్స్ పక్షి ఉన్న ఫోటోను తగిలించడం ఎంతో శుభసూచకమని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మన ఇంట్లో ఫీనిక్స్ పక్షి ఫోటో ఉండటం వల్ల ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం లభిస్తుందని తెలియజేస్తున్నారు. ఫీనిక్స్ పక్షి సంపదకు, ఆరోగ్యానికి చిహ్నంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధిని కలగజేస్తుంది. వాస్తు ప్రకారం ఈ పక్షి ఫొటో ఇంట్లో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. అన్నీ కలసి వస్తాయి.
కనుక ఎంతో శుభకరం అయినటువంటి ఈ ఫీనిక్స్ పక్షి ఫోటోను మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా.. నెగిటివ్ ఎనర్జీ దూరమై మన ఇంట్లో అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. మన ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలు, ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…