రుచా ఇనామ్‌దార్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక మోడల్ గా, కళాకారిణిగా, థియేటర్ ఆర్టిస్టుగా పరిచయమైన రుచా ప్రస్తుతం వెబ్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. కెరియర్ పరంగా డాక్టర్ కోర్సు పూర్తి చేసినప్పటికీ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో ఎక్కువ ఇష్టం ఉండటంతో కథక్, లాటిన్ అమెరికన్ జానపద నృత్యాల్లో శిక్షణ తీసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరోల సరసన సుమారు 60కి పైగా వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. 2014వ సంవత్సరంలో ‘చిల్డ్రన్ ఆఫ్ వార్ ’ అనే సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుసగా ‘అండర్ ది సేమ్ సన్’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘ వెడ్డింగ్ చా షినేమా’ సినిమాల్లోనూ నటించారు.
ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న ‘క్రిమినల్ జస్టిస్’తో వెబ్ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ సిరీస్ లో ఆమే నటనకు బెస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్’ అవార్డునూ అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది తమకు ఏదైనా ఖాళీ సమయం దొరికితే అది చేయాలి ఇది చేయాలి అని భావిస్తుంటారు. అదేవిధంగా మరికొందరు తమ శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం సెమీ ఫోటోగ్రఫీ ఆన్లైన్ కోర్సు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా నటి రుచా ఇనామ్‌దార్ తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…