కరోనా నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటి వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించి అమలు చేసిన సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ కేసుల సంఖ్య తగ్గడంతో లాక్‌డౌన్ సమయాలను తగ్గిస్తూ వచ్చారు. అయినప్పటికీ లాక్ డౌన్ సమయంలోనూ కొందరు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు. అయితే ఆ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో కోవిడ్ ఆంక్షల సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వాహనాలు సీజ్ చేయబడిన వారు తమ వాహనాలను జరిమానా చెల్లించి మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు వాహనాలను తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీల కార్యాలయాలు, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది.
వాహనదారులు జరిమానాను ఆన్‌లైన్‌లోనూ చెల్లించి తమ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చు. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో మాత్రం వాహనదారులు కోర్టులో హాజరు కావల్సి ఉంటుంది. కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం వాహనాలను అందిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…