సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించుకొని, డేటింగ్ లో ఉంటూ పెళ్లి వరకు వెళ్లి విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి వివాహ బంధానికి స్వస్తిపలికి మరొకరితో బంధం ఏర్పర్చుకున్న జంటలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంస్కృతి ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మనకు కనబడుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జంట కూడా త్వరలోనే విడిపోనున్నారనే వార్త బయటకి రావడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
నటి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే పెళ్లాడింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. పెళ్లి తర్వాత ఈ జంట వీలు చిక్కినప్పుడుడల్లా పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తూ హాట్ టాపిక్ గా ఉంటారు.ఈ విధంగా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటంతో వీరి బంధం రాబోయే పది సంవత్సరాలలో పెటాకులుగా మారబోతోందని జోస్యం చెప్పాడు సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్. ”నిక్ జోనాస్‌కు 10 ఏళ్లలో ప్రియాంక విడాకులు ఇవ్వడం తథ్యం” అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఈ విధంగా కమల్ ప్రియాంక చోప్రా జీవితం గురించే చేస్తున్న వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపడుతున్నారు. కొందరు నెటిజన్లు ఎంతో ఆగ్రహంతో మరో పదేళ్లలో నువ్వు కూడా చచ్చిపోతావా అంటూ అతని ట్వీట్ కి రీట్వీట్ లు పెడుతున్నారు. ఒకరి జీవితం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది అంటూ కమల్ఆర్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ విషయం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…