పాత కరెన్సీ నోట్లు లేదా కాయిన్లను కలెక్ట్ చేసేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది వాటిని ఒక హాబీగా కలెక్ట్ చేస్తుంటారు. అయితే అలాంటి పాత కరెన్సీ నోట్లు లేదా కాయిన్లు ఉంటే రూ.లక్షలు పొందవచ్చు. ఈ క్రమంలోనే ఓ పాత రూ.1 నోటుకు ఏకంగా రూ.7 లక్షల దాకా పొందే అవకాశం లభిస్తోంది.
సదరు పాత రూ.1 నోటును భారత ప్రభుత్వం 26 ఏళ్ల కిందటే నిలిపివేసింది. కానీ జనవరి 2015లో మళ్లీ ఆ నోటు ముద్రణను కొనసాగించారు. దీంతో కొత్త రూపంలో ఆ నోటును మళ్లీ చెలామణీలోకి తెచ్చారు. అయితే ఇప్పుడు మేం చెబుతున్నది కొత్త నోటు గురించి కాదు, పాత నోటు గురించి. ఆ నోటు స్వాతంత్య్రం రాక ముందు చెలామణీలో ఉండేది. దానికి ఇప్పుడు భారీ మొత్తంలో డబ్బులు పొందవచ్చు.
భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ఉన్న పాత రూ.1 నోటుకు రూ.7 లక్షల వరకు వస్తాయి. దానిపై అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకం ఉంటుంది. ఆ నోటు సుమారుగా 80 ఏళ్ల కిందటిది. 1935లో దాన్ని ఇష్యూ చేశారు. అలాగే 1966లో ముద్రించబడిన ఇంకో పాత రూ.1 నోటుకుకు డబ్బులు వస్తాయి. 1949, 1957, 1964 ఏళ్లలో ఇష్యూ చేయబడిన రూ.1 నోటుకు రూ.35వేలు పొందవచ్చు. ఈబే (eBay) అనే వెబ్‌సైట్‌లో ఆ నోట్లను అమ్మకానికి ఉంచాలి. దీంతో ఆ మొత్తాలకు ఆ నోట్లను అమ్ముకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…