ప్రతి ఒక్కరి జీవితంలో వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పట్ల ఎంతో భక్తి భావంతో ఉంటారు. ఈ విధంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఏ విద్యార్థి ఎప్పటికీ మరిచిపోరు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే తనకు చిన్నప్పుడు చదువు నేర్పించి మంచి స్థాయికి తీసుకొచ్చిన ఓ టీచర్ ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది.
తనకెంతో ఇష్టమైన టీచర్ శ్రీమతి జెస్సికా దారువాల మరణించారనే వార్త తెలియడంతో నా గుండె ముక్కలయింది.మానెక్ జీ కూపర్‌లో మీరు ఉండి ఉంటే ఆ టీచర్ గొప్పతనం ఏమిటో మీకు తెలిసేది. ప్రపంచం ఈరోజు ఒక రత్నాన్ని కోల్పోయిందని మీకు తెలుసా? చదువులో ఎంతో వెనుకబడి ఉన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకు వచ్చిన టీచర్ చనిపోయారన్న వార్త తనను ఎంతో కృంగదీసిందని పూజ ఎమోషనల్ అయ్యారు.
ఐదు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తన టీచర్ గురించి చెప్పిన విషయాలను పూజా హెగ్డే పంచుకున్నారు. చదువులో ఎంతో వెనుకబడి ఉన్న తనను తన మాటల ద్వారా ఎంతో ప్రోత్సహించి నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన టీచర్ మరణవార్త తనని క్రుంగదీసిందని తన టీచర్ తో నా అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…