విద్య & ఉద్యోగం

నెలకు 16 వేల స్టయిపెండ్.. రూ 50వేల అలవెన్స్.. డిగ్రీ పాసైన వారు అర్హులు!

భారత ప్రభుత్వరంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌జీఓల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎస్బిఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2021 కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఫెలోషిప్ కి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://youthforindia.org/ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఈ ఫెలోషిప్ అర్హత పొందటానికి అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పడే ఇబ్బందులు పై అవగాహన ఉండాలి. ఈ ఏడాది ఫెలోషిప్ 100 కి పైగా ఖాళీలు ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ అనే అంశం పైన ఈ ఫెలోషిప్ 13 నెలలపాటు ఉంటుంది.

ఈ ఫెలోషిప్ అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని రోజుకు ఇరవై ఒక్క సంవత్సరాలు నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఫెలోషిప్ ద్వారా నివాస ఖర్చులకోసం నెలకు 15 వేలు, రవాణా ఖర్చులకు వెయ్యి రూపాయలు, అలవెన్సులు కింద 50000, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఫెలోషిప్ ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, పర్సనాలిటీ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 30 2021.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM