సినిమా

ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఆ ఘ‌ట‌న‌.. ఎమోషనల్ అయిన నటుడు..

సాధారణంగా సినీ సెలబ్రిటీస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది. ఒక్కసారిగా సెలబ్రిటీలు బయట కనబడితే వారితో సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు.ప్రస్తుత కాలంలో అయితే ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకునే వారు. కానీ ఇంతకు మునుపు సెలబ్రిటీల ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు.తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ విషయాన్ని నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

తాజాగా రాజీవ్ కనకాల తన అభిమాని గురించి చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2018వ సంవత్సరంలో జరిగిన సంఘటనను రాజీవ్ గుర్తుచేసుకుంటూ ఒకసారి ఎయిర్ పోర్ట్‌కు వెళ్తే ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడని, అతని కళ్లల్లో ఆనందం కనిపించిందని తనకు ఎదురైన ఈ సంఘటనను ఈ సందర్భంగా రాజీవ్ కనకాల వివరిస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2018 వ సంవత్సరంలో ఓ అభిమాని ఎయిర్ పోర్ట్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన ఓ వ్యక్తి తనని చూడగానే అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడని తనను పరిచయం చేసుకొని తన గురించి వివరించాడు.అయితే అప్పుడు తనకి నాతో సెల్ఫీ దిగడానికి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో తన దగ్గర ఉన్న ఫోన్ లోనే సెల్ఫీ తీసుకున్నానని తెలిపారు. ఈ ఫోటోను తరువాత పోస్ట్ చేద్దామనుకొని మర్చిపోయానని ఇప్పుడు ఈ ఫోటోను పోస్ట్ చేస్తున్నాను.ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా ఈ ఫోటోను తీసుకోవాలని ఆశిస్తున్నట్లు కనకాల తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM