బుల్లితెరపై ప్రతివారం ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలలో ” ఢీ” కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఈ కార్యక్రమానికి గతంలో శేఖర్ మాస్టర్ జడ్జి గా వ్యవహరించేవారు. ప్రస్తుతం ప్రియమణి, పూర్ణ, గణేష్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించగా ఈ కార్యక్రమంలో సుడిగాలిసుధీర్ ,రష్మిక ,దీపికా, హైపర్ ఆది మొదలైన వారు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో సందడి చేస్తారు. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా అరుంధతి సినిమాలో అరుంధతి గా పూర్ణ, ప్రియమణి మిత్రవింద, ఏం మాయ చేసావే జెస్సికా రష్మి, సుధీర్ ఇంద్ర, గణేష్ మాస్టర్ జానీ మాస్టర్ గా, హైపర్ ఆది కాలభైరవగా నటించారు.ఈ ఎపిసోడ్ లో కూడా పలువురు స్టార్ సెలబ్రిటీల ఫర్ఫార్మెన్స్ లను చేయబోతున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” చిత్రంలోని జనగణమన పాటకు డాన్సర్లు చేసిన పర్ఫామెన్స్ చూసి అందరూ బావోద్వేగం అయ్యారు.
ఈ పాటలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఎంతో అద్భుతంగా వివరించడంతో గణేష్ మాస్టర్ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 11న ప్రసారం కాబోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…