టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరు ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నా తమ టాలెంట్‌ను మాత్రం కోల్పోరు. అలాంటి వారి గురించి సోషల్ మీడియా ఎప్పుడూ హైలైట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి వారు రాత్రికి రాత్రే పాపులర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ మహిళ పాపులర్ కాలేదు. కానీ తన ఇంగ్లిష్ వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటోంది.
బెంగళూరుకు చెందిన సెసిలియా మార్గరెట్ లారెన్స్ అనే మహిళ ఒకప్పుడు బాగానే బతికింది. కానీ ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రహదారులపై చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. చూస్తుంటే మతి స్థిమితం లేని మహిళగా కూడా కనిపిస్తుంది.
అయితే మార్గరెట్ నిజానికి ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడగలదు. ఆమె కొంత కాలం జపాన్‌లో ఉంది. ఆమె ఆ విషయాన్ని ఇంకో వీడియోలో స్వయంగా వెల్లడించింది. ఆమె ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలా మంది మార్గరెట్ గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. ఆమె గురించి చెప్పండి సహాయం చేస్తాం.. అని ముందుకు వస్తున్నారు. మరి ఆమెకు సహాయం అందుతుందా, లేదా.. అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…