పాత నాణేలను సేకరించే అలవాటు మీకు ఉందా ? అయితే ఈ హాబీతో మీకు ఆన్‌లైన్‌లో రూ.లక్షలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత తరుణంలో పాత నాణేలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆ నాణేలు లేదా నోట్లను విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. ఇక ఓ ప్రత్యేకమైన రూ.2 నాణెంతో రూ.లక్షలు సంపాదించే వీలు ఉంది.
1994లో ముద్రించబడిన రూ.2 నాణెంపై వెనుక భాగంలో జాతీయ పతాకం ఉంటుంది. ఈ నాణేనికి రూ.5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. Quickr అనే వెబ్‌సైట్‌లో దీన్ని విక్రయించవచ్చు. ఈ నాణెం మీ వద్ద ఉంటే ఆ సైట్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయి నాణెం ఉన్న ఫొటోలను యాడ్ రూపంలో పెట్టవచ్చు. దీంతో ఆసక్తి ఉన్నవారు మిమ్మల్ని సంప్రదించి కాయిన్‌ను కొనుగోలు చేస్తారు. ఇలా రూ.5 లక్షలు వస్తాయి.
ఇక దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ముద్రించ బడిన ఓ రూ.1 వెండి నాణెం ఏకంగా రూ.2 లక్షలకు అమ్ముడుపోయింది. అలాగే 1918 సంవత్సరానికి చెందిన మరో కాయిన్‌ను రూ.9 లక్షలకు కొన్నారు. అందువల్ల పాత నాణేలు ఉంటే వాటిని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. ఆన్ లైన్ క్లాసిఫైడ్ సైట్స్‌తోపాటు CoinBazzar అనే సైట్‌లోనూ పాత నాణేలను, కరెన్సీ నోట్లను కొంటున్నారు. మీ దగ్గర ఏమైనా ఉంటే ఆ సైట్లలో వాటిని అమ్మవచ్చు. డబ్బు సంపాదించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…