వైర‌ల్

వీడియో వైరల్: ఇంట్లోకి దూరిన దెయ్యం.. సీసీ కెమెరాలో రికార్డ్..!

ఈ భూమిపై దయ్యాలు ఉన్నాయా అంటే చాలామంది ఉన్నాయనే చెబుతారు. కానీ కొంతమంది మాత్రం దయ్యాలు అనేది కేవలం మన అపోహ మాత్రమేనని కొట్టి పారేస్తారు. కానీ మనం సోషల్ మీడియాలో పలు దయ్యాల వీడియోలు చూస్తూ ఉంటాం.అయితే అవి సాంకేతికతను ఉపయోగించి తయారు చేస్తారు అనుకుంటే తాజాగా కొన్ని ఇళ్ళ ముందు ఉంచిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే నిజంగానే ఈ భూమిపై దయ్యాలు ఉన్నాయా అన్న సందేహం కలగక మానదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోలు చూస్తూ ఒక్కసారిగా షాక్ అయింది. ఈ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోలలో ఒకటి నల్లటినీడ తన ఇంటిలోకి ప్రవేశించడం చూసిన ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనై మతాధికారిని పిలిపించి సమస్యకు పరిష్కారాన్ని సూచించమని కోరింది.

ఈ క్రమంలోనే మాక్సిన్ మాట్లాడుతూ.. ఈ విధంగా ఈ నీడ తమ ఇంటి చుట్టూ కనిపించడం ఇది తొలిసారి కాదని, తన పిల్లలు గార్డెన్లో ఆడుకుంటే వారి చుట్టూ ఇలాంటి నీడ తిరుగుతూ ఉంటుందని తెలిపారు.అయితే ఈ నీడ వల్ల తమ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందేమోనని భావించి మాక్సిన్ మతాధికారిని పిలిపించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంటిలోకి ప్రవేశించి నటువంటి నీడకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ప్రవేశించి నటువంటి నీడకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Share
Sailaja N

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM