సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు తమ అభిమానులకు దగ్గర కావడం చాలా సులభతరం అయింది. ఎప్పుడూ ఆయా మాధ్యమాల్లో ఏదో ఒక పోస్టు పెట్టి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ముఖ్యంగా బుల్లి తెర నటులు, యాంకర్లు ఈ విషయంలో కాస్త ముందే ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవర్లను కలిగి ఉన్నవిష్ణుప్రియ ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఓ పాటకు ఆమె తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ వీడియో తీసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియోను చాలా మంది చూశారు.
విష్ణు ప్రియ డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. యాంకర్లు డ్యాన్స్ చేయడం మామూలే అయినా విష్ణు ప్రియ మాత్రం ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కావాలంటే మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…