స్కూల్ కి వెళ్లే చిన్నారి విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రతి రోజూ చక్కగా హోంవర్క్ చేస్తూ మంచి మార్కులు సాధిస్తే ఎవరైనా శబాష్ అంటారు. కానీ ఇలా ఓ కుర్రాడు ఎంతో చక్కగా హోంవర్క్ చేస్తూ ఉన్నప్పటికీ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆ కుర్రాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి.. చదువుకున్నా కూడా తిడతారా..? అనేదే కదా మీ సందేహం.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ కుర్రాన్ని మందలించడం కరెక్టేనని భావిస్తారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడనే విషయానికి వస్తే..
తాజాగా ఓ కుర్రాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తల్లి స్కూటీపై తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎంతో వేగంతో వెళ్తోంది. ఈ క్రమంలోనే తన తల్లి వెనుక కూర్చున్న కుర్రాడు స్కూటీ చివరిగా కూర్చుని మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నోట్ బుక్ పెట్టుకొని హోంవర్క్ రాస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడడానికి కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టు తప్పినా పెద్ద ప్రమాదం సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆ కుర్రాడిని మందలించడమే కాకుండా అతడి తల్లిని కూడా తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే మరికొంత మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ఏ పని ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉంటాయంటూ కామెంట్లు పెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…