ప్రమాదాలు అనేవి అనుకోకుండా అకస్మాత్తుగానే జరుగుతాయి. చెప్పి జరగవు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతుంది. బతికి బట్టకట్టే అవకాశాలు చాలా తక్కువే. అయితే కింద ఇచ్చిన క్లిప్స్ ను ఒకసారి చూడండి. అదృష్టం అంటే వీరిదే అనిపిస్తుంది. భారీ ప్రమాదం నుంచి వీరు తృటిలో ఎలా తప్పించుకున్నారో చూడండి. ఇలా జరగడం నిజంగా వీరి అదృష్టమే అని చెప్పవచ్చు.
గమనిక: క్లిప్స్ లోడ్ అయ్యేందుకు సమయం పడుతుంది.. వేచి చూడగలరు..
చూశారు కదా. భారీ ప్రమాదాల నుంచి వీరు ఎలా తృటిలో తప్పించుకున్నారో. వారికి అదృష్టం ఉండబట్టే అలా జరిగింది. లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి. అన్ని సందర్భాల్లోనూ ఇలా లక్ కలసి వస్తుందని అనుకోకూడదు. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే..!