సాధారణంగా చాలా మందికి పాత కాలానికి సంబంధించిన రూపాయి, పావలా, అర్థ పావలా నాణేలను భద్రపరచడం అలవాటుగా ఉంటుంది. ఇలా ఈ నాణేలను కొంతమంది అధిక ధరలకు అమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక రూపాయి నాణెం ఏకంగా 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ విధమైనటువంటి నాణేల అమ్మకాలు అధికమయ్యాయి. ఈ విధంగా ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి ఒక రూపాయి నాణెం ఆన్‌లైన్ అమ్మకాలలో ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత మొత్తంలో ఖరీదు చేసేంత ప్రాముఖ్యత ఆ రూపాయి నాణెంలో ఏముంది ? అంత ధర పలకడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలకు వస్తే..
రూ.10 కోట్ల విలువ చేసిన ఈ రూపాయి నాణెం ఇప్పటి కాలానిది కాదు. దీనిని 1885 లో భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో విడుదల చేశారు. ఈ రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉండగా ఆ వ్యక్తి దానిని తాజాగా ఒక వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ రూపాయిని ఏకంగా ఒక వ్యక్తి రూ.10 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…