భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి తీసిన ఫోటో ప్రపంచంలోని ఎంతో మందిని ఆకట్టుకుంది. కేవలం ఈ ఒక్క ఫోటోనే 1.5 లక్షల రూపాయల బహుమతిని సొంతం చేసుకుంది. అంత పెద్ద బహుమతి గెలుచుకోవడానికి ఆ ఫోటోలో ఏముంది అనుకుంటున్నారా.. అది ఒక కోతి జాతికి చెందిన ఒరాంగూటాన్ ఫోటో . అసలు ఇంత పెద్ద బహుమతి గెలుచుకోవడానికి ఈ ఫోటోలో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
థామస్ విజయన్ కేరళకు చెందిన ఫొటోగ్రాఫర్. కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. అతను బోర్నియో వెళ్లిన సమయంలో ఒక ఒరాంగూటాన్ చెట్టు దిగుతున్నటువంటి ఒక ఫోటోను తీశాడు. థామస్ కి ఈ ఫోటోకి ‘ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్‌సైడ్ డౌన్’ అని పేరు పెట్టాడు. థామస్ తీసిన ఈ ఫోటోకి నేచర్ టీటీఎల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే థామస్ 1.5 లక్షల రూపాయల బహుమతిని సొంతం చేసుకున్నాడు.
ఇంత అద్భుతమైన ఫోటోను తీయడం కోసం తామస్ నీటిలో ఉన్నటువంటి ఒక చెట్టును ఎంచుకొని సుమారు గంటల కొద్ది ఆ చెట్టు పై వెయిట్ చేసి ఈ ఫోటో తీసినట్లు తెలిపాడు. ఈ ఫోటో తీయడానికి ఆ నీళ్లు తనకి అద్దంలో పని చేశాయని థామస్ తెలిపాడు. ప్రస్తుతం థామస్ తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…