కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే ఎంతో ప్రీతికరం. శనివారం స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక శ్రీవారు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి రావడం విశేషం.
స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ విధంగా 7 శనివారాలు పాటు స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించే పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
స్వామివారి ఆలయాన్ని దర్శించే వారు స్వామివారికి తులసి మాలలను సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలు నెరవేరుస్తారు. ఈ విధంగా 7 శనివారాలు పాటు పూజ చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…