కోతులు చాలా చిత్రాతి చిత్రమైన పనులు చేస్తుంటాయి. అవి చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. అయితే ఓ కోతి ఏకంగా మద్యం తాగింది. ఈ చిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అక్కడి మాండ్లా జిల్లాలో ఓ వైన్ షాపులోకి ప్రవేశించిన కోతి ఏకంగా కొత్త విస్కీ బాటిల్‌ను తీసుకుని అందులోని మందును తాగింది.
కాగా కోతి మద్యం సేవిస్తున్నప్పుడు తీసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1 నిమిషం 14 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోను సోషల్ ప్లాట్‌ఫాంలలో తెగ చూస్తున్నారు. ఈ క్రమంలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇక కోతి మద్యం తాగుతుండగా షాపులోని వ్యక్తి అలాగే చూస్తూ ఉన్నాడు. తప్ప ఏమీ చేయలేకపోయాడు. చుట్టు పక్కల ఉన్న ఎవరూ ఆ కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేయలేదు. కొందరు ఆ కోతిని మద్యం సేవించాలని చీర్స్ చెప్పడం వినవచ్చు. ఇక కొందరు స్నాక్స్ కూడా ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…