సాధారణంగా మన వెనుక ఏదైనా సంఘటన జరుగుతుంది అంటే శరీరాన్ని మొత్తం వెనక తిప్పి అక్కడ జరిగే సంఘటనను చూస్తాము. అయితే గుడ్లగూబలు మాత్రం తన మెడను 360 డిగ్రీస్ లో తిప్పగలవు. అచ్చం గుడ్లగూబ మాదిరిగానే ఓ వ్యక్తి తన తలను 360 డిగ్రీస్ లో కాకుండా 180 డిగ్రీస్ లో తిప్పి తన వెనుక ఏం జరుగుతుందో ఇట్టే గమనిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి తన మెడను తిప్పే సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విధంగా తలను పూర్తిగా వెనక్కి తిప్పే గుణం మొదటగా గుడ్లగూబకు చెందితే ఆ తర్వాత ఈ వ్యక్తి సొంతం అని చెప్పవచ్చు. అయితే ఈ వ్యక్తి తనంతట తానే తలను వెనక్కి తిప్పకుండా చేతుల సహాయంతో తలను వెనక్కి తిప్పుతాడు.టిక్‌టాక్ యూజర్ @sheaabutt00 పోస్ట్ చేసిన ఇతడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో అది తలనా.. లేకపోతే రుబ్బురోలా ఆ విధంగా తలను తిప్పుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎవరో కూడా ఇలాంటిది ప్రయత్నించవద్దని, ఇలాంటి సాహసం చేయాలంటే ఎంతో అనుభవం ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…