వైర‌ల్

వామ్మో.. క్రికెటర్ హార్దిక్ పాండ్యా వాచ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ధర ఎంత అంటే ?

సాధారణంగా సెలబ్రిటీలు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో ఖరీదైనదై ఉంటుంది. వారు తీసుకునే ఆహారం నుంచి వారు ధరించే దుస్తులు, వాడే కార్లు, ఉండే బంగ్లాలు, షూస్, వాచ్ వంటి వాటికి అధిక ధర చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విదేశీ పర్యటనలో తెగ ఎంజాయ్ చేస్తుండగా హార్దిక్ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలను షేర్ చేయడంతో అందరి దృష్టి హార్దిక్ చేతి వాచ్ పై పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్థిక్ వాచ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.  ఈ వాచ్ సాధారణ వాచ్‌ మాదిరి కాకుండా దీని డయల్ చుట్టూ 32 బగుట్టే కట్ పచ్చ (మరకతం) రాళ్లను సెట్ చేశారు. అదేవిధంగా వాచ్ మొత్తం ప్లాటినంతో తయారు కావడమే ఈ వాచ్ ప్రత్యేకత.

ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ వాచ్ ధర తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా ఈ వాచ్ ధర 5 కోట్ల రూపాయలు. ముఖ్యంగా ఈ వాచ్ డయల్ లో డార్క్ గ్రే ఉండటం వల్ల ఈ వాచ్ అత్యంత ధర పలికింది. వాచ్‌లు అంటే ఎంతో ఇష్టం ఉన్నా హార్దిక్ ఈ విధంగా ఎంతో వెరైటీ ఉన్న వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో రకాల వెరైటీలు ఉన్న వాచ్‌లు అతడి దగ్గర చాలా ఉన్నాయి. ప్రస్తుతం హార్దిక్ వాచ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM