సాధారణంగా పెళ్లి వేడుకలు జరిగితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తరఫున స్నేహితులు ఎంతోమంది వివాహానికి హాజరవుతారు. ఈ క్రమంలోనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకును ఆటపట్టించడం కోసం స్నేహితులు చిలిపి చేష్టలు చేయడం మనం చూస్తూనే ఉంటాము.తాజాగా ఓ పెళ్లిలో కూడా స్నేహితులు ఇలాంటి చిలిపి పని చేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకోగా వధువు మాత్రం కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో భాగంగా వధూవరులిద్దరూ పెళ్ళి తర్వాత వేదికపై నిలబడి ఉండగా బంధువులు స్నేహితులు అందరూ వచ్చి వారికి కానుకలు ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వరుడు స్నేహితులు స్టేజ్ పైకి వచ్చి వారు తీసుకువచ్చినటువంటి విచిత్ర బహుమతిని వారికి అందజేశాడు.అయితే ఆ బహుమతిని చూసిన వధువు కొద్దిగా కోపంతో మొహం పక్కకి తిప్పుకోగా అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. సాధారణంగా ఏదైనా దేవతావిగ్రహాలు లేదా ఏదైనా వస్తువులను కానుకగా తెస్తాము. కానీ ఆ స్నేహితుడు మాత్రం పాలసీసాను బహుమతిగా ఇవ్వడంతో వధువు కోపంతో మొహం పక్కకి తిప్పుకోగా అక్కడున్న వారందరూ ఎంతో నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…