సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అంటే పెద్దల అంగీకారంతో వారు వివాహం ద్వారా ఒకటవుతారు. లేదంటే విడివిడిగా ఎవరి జీవితం వారు చూసుకుంటారు.ఈ విధంగానే గతంలో ప్రేమించిన తన ప్రియుడు వివాహం జరగబోతుందని తెలుసుకున్న యువతి ఏకంగా పెళ్లి సమయానికి పెళ్లి పీటల పై కూర్చుని తనని పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండోనేషియాలోని లాంబాక్ తెంగాకు చెందిన 20 ఏళ్ల యువతి నూర్ ఖుస్నాల్ కొటిమాకు తన పెళ్లి రోజు ఒక చేదు అనుభవం ఎదురైంది. కొరిక్ అక్బర్ అనే యువకుడితో నూర్ వివాహం నిశ్చయమైంది.ఈ క్రమంలోనే తన పెళ్లి విషయం గురించి అక్బర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తన స్నేహితులతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే అక్బర్ మాజీ ప్రియురాలు ఈ విషయాన్ని చూసి పెళ్లి తేదీని రాసి పెట్టుకుంది.
ఈ క్రమంలోనే అతని పెళ్లిరోజు అక్బర్ మాజీ ప్రియురాలు యునితా పెళ్లి మండపానికి వెళ్లి వధువు పక్కన కూర్చుని తనని కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఈ విధంగా పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న ప్రియురాలిని చూసి అక్బర్,నూర్ కుటుంబం ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తన మాజీ ప్రియురాలు అడిగిన కోరికను తీర్చడానికి సిద్ధమైన అక్బర్ మాటలు విని ఎంతో షాక్ అయింది. ఈ క్రమంలోనే పెళ్లిమండపంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ తర్వాత ఇరు కుటుంబాల వారు వధువు నూర్ తో పాటు, మాజీ ప్రియురాలు యునితాని వివాహం చేసుకోవడానికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అక్బర్ వీరిద్దరినీ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…