వైర‌ల్

బాత్రూంలో 5 అడుగుల కొండచిలువ.. 65 సంవత్సరాల వృద్ధుడి పై దాడి.. చివరికిలా?

సాధారణంగా మనం పామును చూడగానే భయంతో ఆమడదూరం పరిగెత్తాము.కొంత సమయం వరకు తిరిగి ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటే వెనకడుగు వేస్తాము. అయితే పాములలో ఎంతో విషపూరితమైన పాములు కూడా ఉంటాయి.అవి మనపై దాడిచేసి కాటువేస్తే కొన్ని సార్లు మన ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లవచ్చు కనుక పాములకు వీలైనంతవరకు దూరంగానే ఉంటాము.అయితే కొన్ని సార్లు పాములు పెద్ద పెద్ద కొండచిలువలు ఆహారం లేదా ఆవాసం కోసం ఇంటి లోనికి రావడం మనం చూస్తుంటాము. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలోని గ్రాజ్‌లో 65 ఏళ్ల ఒక వ్యక్తి ఉదయం 5 గంటలకు నిద్రలేచాడు. ప్రతిరోజు మాదిరిగా తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ వృద్ధుడు బాత్ రూం లోకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడికి సోమవారం తన బాత్రూంలో ఒక షాకింగ్ ఘటన ఎదురయింది.ఈ విధంగా బాత్రూమ్ వెళ్లిన ఆ వృద్ధుడికి కాలకృత్యాలు తీర్చుకుని ఉండగా కాలకృత్యాలు చేసేచోట కొండచిలువ కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన ఈ యువకుడు ఏంటి అని పరిశీలించగా టాయిలెట్ బేసిన్ కింద ఐదు అడుగుల కొండచిలువ ఉండటం చూసి భయంతో పరుగులు పెట్టాడు.

ఈ క్రమంలోనే జరిగిన విషయం మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. అయితే ఆ వృద్ధుడు ఇంటి పక్కన ఉండే ఒక 24 ఏళ్ల కుర్రాడు వివిధ రకాల పాములను పెంచుతున్నాడనే విషయం బయటపడింది.ఈ క్రమంలోనే అతడిని విచారించగా తన దగ్గర ఉన్నటువంటి ఒక కొండచిలువ మాయమైందని అసలు విషయం తెలియజేశాడు. అయితే ఆ వృద్ధుడిని కాటు వేసిన తర్వాత కొండచిలువ పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లి పోయింది. ఈ క్రమంలోనే పోలీసులు పాములు పట్టే వారిని పిలిచి ఆ యువకుడు దగ్గర ఉన్నటువంటి పాములను అటవీ ప్రాంతంలోకి తరలించారు. కానీ ఆ కొండచిలువ కాటు వేయడంతో వృద్ధుడికి పెద్ద ప్రమాదం ఏమీ లేదని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM